SM ఫాలోయింగ్, నికర విలువ ఆధారంగా బ్రాండ్ వ్యాల్యూలో టాప్ 10లో ఉన్న వారి వివరాలు విడుదలయ్యాయి. 231.1M డాలర్లతో కోహ్లి మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాత స్థానాల్లో రణ్వీర్ సింగ్(170.7M$), షారుఖ్ ఖాన్(145.7M$), ఆలియా(116.4M$), సచిన్(112.2M$), అక్షయ్ కుమార్(108M$), దీపికా (102.9M$), ధోనీ(102.9M$), హృతిక్ రోషన్(92.2M$), అమితాబ్ బచ్చన్(83.7M$) ఉన్నారు.