KDP: బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలం కేంద్రం నందు జగనన్న డిజిటల్ క్యూ ఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా. దాసరి సుధ పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, కార్యకర్తల ఇబ్బంది గమనించిన మన నాయకుడు జగన్ కార్యకర్తలను ఆదుకోవడానికి, భరోసా ఇవ్వడానికి జగనన్న డిజిటల్ బుక్‌ను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.