HYD: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయక స్వామి దేవాలయం నుంచి కూకట్ పల్లి వెళ్లే మార్గంలో డీసీఎం బోల్తా పడింది. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డీసీఎంను పక్కకు తీసి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. లోడుతో వెళ్తున్న డీసీఎం ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది.