AP: తిరుపతిలో ఉగ్రవాదులు పలు చోట్లు బాంబులు పెట్టినట్లుగా బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. TN తిరువళ్లూర్ కేంద్రంగా ISI, మాజీ LTTE మిలిటెంట్లు బాంబులు పేల్చబోతున్నారని పోలీసులకు 2 అనుమానాస్పద మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు నిర్వీర్య బృందాలతో కలిసి తనీఖీలు చేపట్టారు.