భారత్‌పై టంప్ టారీఫ్స్ ఒత్తిళ్లకు ప్రధాని మోదీ తలొగ్గే వ్యక్తి కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ చర్యల వల్ల USకే ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు. ఇక ‘బ్రిక్స్’ను ఏర్పాటు చేసిన భారత్, చైనాకు ధన్యవాదాలు తెలిపిన పుతిన్ ఇండియన్ ఫార్మా, వ్యవసాయోత్పత్తులను తాము కొనుగోలు చేస్తామన్నారు.