బ్రిటన్ మాంచెస్టర్ హిటన్ పార్క్ సినాగోగ్‌లోని చర్చ్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అనుమానిత ఉగ్రవాదిని కాల్చి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.