KMR: జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన దసరా అలయ్ బలయ్ కార్యక్రమంలో మద్నూర్ మండల నాయకులు పాల్గొని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. బంగారం ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ పటేల్ హనుమాన్ మందిర్ ఆలయ ఛైర్మన్ రామ్ పటేల్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.