W.G: తాడేపల్లిగూడెం మండలం పడాలలో ఉపాధి హామీ పథకం నిధులు రూ. 2లక్షలతో నిర్మించనున్న మిసి గోకులాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. నియోజకవర్గంలో మరో 100 గోకులాలు నిర్మిస్తామన్నారు. త్వరితగతిన గోకులాలు నిర్మించుకుంటే బిల్లులు వచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామలంతా అభివృద్ధి చెందాలంటే మనమంతా కలిసి ఉండాలన్నారు.