KMR: బిచ్కుంద మండలం కేంద్రంలో విజయదశమి పండుగను పురస్కరించుకొని గురువారం రాత్రి రావణుడి దిష్టి బొమ్మను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి గెలుపు సందర్భంగా ప్రజలందరూ ఈ విజయదశమిని జరుపుకుంటారని అన్నారు.