KKD: తుని జీఆర్పీ స్టేషన్ పరిధిలోని అన్నవరం రైల్వే యార్డులో గుర్తుతెలియని రైలు కిందపడి సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. మృతికి గల కారణాలు తెలియలేదని ఎస్సై వాసు తెలిపారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచినట్లు హెడ్ కానిస్టేబుల్ మోహన్రావు పేర్కొన్నారు.