NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా, వివిధ జిల్లాలకు ఆటో జాగృతి అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు ఆమె అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ ఆటో జాగృతి జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీనివాస్‌ను, కామారెడ్డి జిల్లా ఆటో జాగృతి అధ్యక్షుడిగా MD అల్తాఫ్‌ను ఎంపిక చేశారు.