నిన్నటితో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర భారీగా పతనమైంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.1,18,040కి చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.600 తగ్గి రూ.1,08,200గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.3000 తగ్గి రూ.1,61,000కి చేరింది.