VSP: ఈనెల 5వ తేదీన మాజీ సీఎం జగన్ ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ మాత్రమే గెలవడంతో పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. ఆ పరాజయం నుంచి బయటపడేందుకు బలోపేతంపై ఆయన చర్చించనున్నట్టు తెలుస్తోంది.