TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో మమేకం కానున్నారు. వారితో కలిసి దసరా వేడుకలను జరుపుకోనున్నారు. అనంతరం కొడంగల్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు, విద్యా సంస్థలపై రేవంత్ సమీక్ష నిర్వహిస్తారఐ తెలుస్తోంది.