KMR: బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎస్ఎస్ ప్రతినిధి చెన్నమనేని మోహన్ రెడ్డికి సేవా రత్న అవార్డును గురువారం సాయంత్రం ప్రదానం చేశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్య సమాజం ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. మోహన్ రెడ్డి హిందూ ఐక్యత కోసం అందిస్తున్న సేవలను ఆర్య సమాజం ప్రతినిధులు గుర్తించారు.