NLG: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం నకిరేకల్ లోని సాయిబాబ దేవాలయం నందు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ కేంద్రంలోని YN రెడ్డి నగర్లో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో పాల్గొని నకిరేకల్ పట్టణ ప్రజలకు ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.