BDK: కొత్తగూడెంలో రోడ్డు ప్రమాదంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు. గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి బిక్షపతి బోర్వేర్ లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పాత కొత్తగూడెం నుంచి బైక్పై వెళ్తేన్న బిక్షపతిని సింగరేణి మెయిన్ హాస్పిటల్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. అతడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.