AP: విజయవాడలో దసరా సందర్భంగా ఖాదీ సంత నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దసరా రోజు ప్రారంభించిన ఏ పని అయినా సక్సెస్ అవుతుందని.. అలాగే స్వదేశీ పేరిట ఖాదీ సంత కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందని సీఎం ఆకాంక్షించారు. ఇండియా ఎకానమీ 2038 నాటికి రెండో స్థానానికి, 2047 నాటికి అగ్రస్థానం చేరడం పక్కా అని పేర్కొన్నారు.