2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం జింబాబ్వే అర్హత సాధించింది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ కోసం 16 జట్లు క్వాలిఫై కాగా జింబాబ్వే 17వ జట్టు. భారత్, శ్రీలంక ఆతిథ్య హోదాలో.. 2024 ప్రపంచకప్ ద్వారా AUS, AFG, BAN, ENG, SA, WI, USA.. టీమ్ ర్యాంకుల ద్వారా IRE, NZ, PAK.. రీజనల్ క్వాలిఫయర్స్ ద్వారా కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా అర్హత సాధించాయి.