W.G: నోటి ఆరోగ్య సంరక్షణను నిర్లక్ష్యం చేస్తే దంతాలు త్వరగా ఊడిపోతాయని, మొహంలో చిరునవ్వు దంతాల రక్షణతోనే అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో ఓ డెంటల్ హాస్పిటల్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. విజయదశమి రోజున ఈ ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.