NLG: జైలు జీవితం నుండి బయటికి వచ్చిన తర్వాత సమాజానికి మంచి చేయాలని కలెక్టర్ ఇలాత్రిపాఠి ఖైదీలకు సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం ఆమె జిల్లా జైలులో ఏర్పాటు చేసిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం సమరంలో గాంధీ జైలుకు వెళ్లారని, సత్రాగ్రహం ద్వారా స్వాతంత్య్రం సాధించిన గాంధీజీ కృషిని పదిమందికి చెప్పాలన్నారు.