KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు వరద తాకిడి పెరిగితోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 1,09,990 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు అయ్యింది. దీంతో ప్రాజెక్టు 17 వరద గేట్లను ఎత్తి మంజీరాకు 1,25,740 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. మరో 900 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు విడుదల కొనసాగుతోంది.