E.G: స్వచ్ఛత కేటగిరీలో ప్రత్యేకంగా రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ “స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు”తో ప్రతిష్ఠాత్మకంగా గుర్తించబడింది. ఈ అవార్డు కార్యక్రమానికి అధికార వ్యక్తిగా కలెక్టర్ కీర్తి చేకూరి, కమిషనర్ వ్యవహరించారు. అలాగే, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాల కేటగిరీలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు అందుకోవడం గర్వకారణంగా ఉందన్నారు.