BDK: చండ్రుగొండ మండలం కనకగిరి గుట్టల్లో హస్తాల వీరన్న, ఆలయాన్ని గురువారం విజయదశమి పండుగ సందర్భంగా భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ దర్శించుకున్నారు. వీరన్న ఆలయాన్ని సందర్శించిన ఎస్పీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మారుమూల ప్రదేశంలో ఉన్న వీరన్న ఆలయం ఎంతో సుందరంగా ఉందని ఎస్పీ ఆనంద వ్యక్తం చేశారు. వారితో పాటు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఉన్నారు.