GNTR: మొక్కజొన్న క్వింటాకు రూ. 2400 మద్దతు ధర కల్పించాలని కోరుతూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు రైతు సంఘం నాయకులు ఇవాళ వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ. 1600 మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.