MBNR: జడ్చర్ల మండలం లింగంపేట్ గ్రామానికి చెందిన సౌమ్య గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణులై డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆమె తల్లిదండ్రులు దాసరి గిరివర్ధన్, సులోచన రాణిలకు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రుకు ఉపాధ్యాయ సంఘం నాయకులు అభినందనలు తెలిపారు.