KRNL: పేద విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం తక్షణమే రూ. 6,400కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, పీజీ విద్యార్థులకు బకాయిలు ఇవ్వాలని డీఎస్ఎఫ్ కోరారు. ఆదోని పట్టణంలో డీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఉదయ్ మాట్లాడుతూ.. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు