తల్లిదండ్రులకు ఒకే సంతానం ఉన్న ఆడపిల్లలను చదువుల్లో ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్ షిప్ని అందిస్తోంది. ప్రస్తుతం పదో తరగతి పాసై CBSE అనుబంధ పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కోసం ఆక్టోబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ https://www.cbse.gov.in/ను సంప్రదించండి.