HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై BRS ఫుల్ ఫోకస్ పెట్టింది. అటు మాగంటి సునీతతో పాటు ఆమె కూతుళ్లు, పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ఇప్పటికే ముమ్మరంగా పర్యటిస్తున్నారు. కాగా, గతంలో KCR సభ ఉంటే దుబ్బాక బైపోల్లో గెలుస్తుండేనని, అప్పుడు తక్కువ ఓట్లతో ఓడిపోయామని శ్రేణులు అంటున్నారు. BRS వైపే ప్రజలు ఉన్నారని, KCR ఒక్కసారి వచ్చి ప్రచారం చేస్తే చాలంటున్నారు.