మేడ్చల్: రాచకొండ CP సుదీర్ బాబు నేరేడ్మెట్లో వృద్ధుల కోసం ‘గోల్డెన్ కేర్’ కార్యక్రమం ప్రారంభించారు. 47 పోలీస్ స్టేషన్ల పరిధిలో 70 ఏళ్లు పైబడిన 470 మంది వృద్ధుల బాగోగులు తెలుసుకుని సపోర్ట్ అందిస్తామన్నారు. సైబర్ క్రైమ్ అవగాహన, హెల్త్ క్యాంప్లు, పండుగల సమయంలో ప్రత్యేక పలకరింపులు వంటి సేవలు నిర్వహిస్తామని చెప్పారు