VZM: రాష్ట్రంలోనే విజయనగరం DCCBను ప్రథమ స్థానం నిలబెట్టడమే లక్ష్యమని DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. గురువారం మచిలీపట్నం ప్రధాన కార్యాలయంలో బ్యాంకు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా సహకార బ్యాంకు అమలు చేస్తున్న సేవలు అధ్యయనం కోసం ఈ సమావేశం జరిపారు. ఈసందర్బంగా కృష్ణా జిల్లా డిసిసిబి ఉత్తమ సేవలు అందిస్తుందని తెలిపారు.