KNR: కొత్తపల్లి, రామంచ, ముదిమాణిక్యం, ఇందుర్తి, నవాబుపేట, కొండాపూర్, హుస్నాబాద్ రూట్లలో కొత్త బస్సును గురువారం ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 9, సాయంత్రం 4 గంటలకు ఇందుర్తికి బస్సు వస్తుందని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతి రెడ్డి అన్నారు. కొన్ని సంవత్సరాలుగా బస్సు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ చుట్టు పక్కల ప్రజల కష్టాలు తీరాయన్నారు