పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘OG’ భారీ బ్లాక్ బస్టర్.. దీన్ని అలానే పిలవాలని నేచురల్ స్టార్ నాని చెప్పారు. అలాగే వరుణ్ తేజ్, దర్శకులు బాబీ, హరీష్ శంకర్, నిర్మాతలు నాగవంశీ, SKN తదితరులు పోస్టులు పెడుతున్నారు.