ప్రకాశం: తల్లి పాలు అమృతంతో సమానమని ఐసీడీఎన్ సీడీపీవో పరిమళ అన్నారు. తాళ్లురు మండలంలోని విఠలాపురం పంచాయితీ పరిధిలో ఇవాళ తల్లి పాల మాసోత్సవాలు, ‘స్వస్త నారీ నస్త పరివార్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంను సర్పంచ్ మా రవీంద్ర సేనారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాలు ఎంతో శ్రేష్ఠకరమన్నారు.