SRPT: సినీ హస్యనటుడు వేణుమాధవ్ మరణించి నేటికీ ఐదేళ్లు పూర్తవుతుంది. తనదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ గ్రేట్ కమెడియన్ ది కోదాడ నే. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమకు పరిచయమైన వేణుమాధవ్.. అతి తక్కువ కాలంలోనే 300కు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.