ATP: హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ బుధవారం అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలతో సరదగా మాట్లాడారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి బాలయ్యను కలిశారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ అంశాలపై వారు కాసేపు చర్చించారు.