SRD: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన 99 రోజుల ఆరోగ్య ప్రణాళిక’ను పకడ్బందీగా అమలు చేస్తామని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు తెలిపారు. గురువారం జిల్లా వైద్యాధికారి కార్యా లయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్య ప్రొఫైల్ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామన్నారు.