NLG: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించబడిన వేం నరేందర్ రెడ్డిని దేవరకొండ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నరేందర్ రెడ్డి ఎంపిక పట్ల సర్పంచుల ఫోరమ్ హర్షం వ్యక్తం చేసింది.