ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రపంచ యుద్ధం మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాపై గౌరవంతో చైనా నార్త్ కొరియాతో యుద్ధం ప్రారంభించలేదు’ అని పేర్కొంటూ.. యుద్ధాన్ని ఆపే తన ప్రయత్నాలు ఫలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ యుద్ధానికి మోదీ మద్దతుపై ప్రశ్నిస్తూ, ఆయన వైఖరిని స్పష్టం చేయాలని, మోదీతో మాట్లాడాలని రాహుల్ గాంధీని ఆయన కోరారు.