SKLM: ఆర్డీటీ పరిరక్షణ కోసం శనివారం పెనుకొండలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపకుడు, హైకోర్టు న్యాయవాది శివరామ కృష్ణా తెలిపారు.సేవ్ ఆర్డీటీ పేరిట చేపట్టబోయే కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజలు తరలి రావాలని కోరారు.పేద ప్రజల కోసం సేవాకార్యక్రమాలు చేసే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్‌కు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసేవరకు తమ పోరాటం ఆగదన్నారు.