మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే, బీహార్లో నితీశ్ కుమార్ పరిణామాలతో తాజాగా APలోనూ చంద్రబాబు విషయంలో అదే జరుగుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భవిష్యత్లో చంద్రబాబును జాతీయ రాజకీయాల్లోకి తీసుకుని ఏపీలో పవన్ను CMగా ప్రపోజ్ చేస్తుందనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే బీహార్, మహారాష్ట్ర వేరు AP పరిస్థితి వేరని ఈ ఊహాగానాలను టీడీపీ శ్రేణులు తిప్పికొడుతున్నాయి.