MDCL: మేడిపల్లి ధరణి కాలనీలో కాలనీవాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాత ట్రాన్స్ఫర్మర్ స్థానంలో కొత్త 315 కేవీ ట్రాన్స్ఫర్మర్ రీప్లేస్మెంట్ ప్రక్రియ పూర్తి చేశారు. కాలనీలో ఎదురవుతున్న అంతరాయాలను గమనించి వెనువెంటనే కొత్త ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేయడం పట్ల పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి విద్యుత్ అధికారులను అభినందించారు.