WNP: పెద్దమందడి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో మురుగు కాలువలు లేక అవస్థలు పడుతున్నారు. సమీప ఇల్లు, దుకాణాల నుంచి వచ్చే మరుగు రోడ్ల పక్కన నిలుస్తుంది. కాలి ప్లాట్లలో మురుగుతో చేరి దోమలు వృద్ధి చెందుతున్నాయని వాపోతున్నారు. స్థానికులు నాయకులు సమస్యను ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు.