T20 WC సెమీస్‌లో ఓటమి చెప్ప దెబ్బలా అనిపిస్తోందని సౌతాఫ్రికా కెప్టెన్ ఐడన్ మార్క్రమ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌పై తమ ఆట నిరుత్సాహపరిచిందని, మళ్లీ బలంగా తిరిగొస్తామని చెప్పాడు. కాగా ఈ టోర్నీ గ్రూప్, సూపర్-8 దశ నుంచి వరుస విజయాలతో అజేయంగా సెమీస్‌కు చేరిన సౌతాఫ్రికాకు ఇదే తొలి ఓటమి. గత టోర్నీలోనూ అజేయంగా ఫైనల్‌కు చేరిన ప్రొటీస్ భారత్ చేతిలో ఓడింది.