NLG: దసరా పండగను పురస్కరించుకుని నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 705 స్పెషల్ బస్సులను వివిధ ప్రాంతాలకు నడపనున్నారు. ఈ మేరకు రీజియన్ రూపొందించిన నివేదికను ఆదివారం ఆర్టీసీ అధికారులు ఆమోదం తెలిపారు. దేవరకొండ డిపో పరిధిలో 131, కోదాడ పరిధిలో 94, మిర్యాలగూడెం 115, నల్గొండ 89, సూర్యాపేట 114,యాదగిరిగుట్ట డిపో పరిధిలో 96 బస్ సర్వీసులు నడపనున్నారు.