TPT: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ (MMTTC) ఆధ్వర్యంలో SVU లో ఆన్లైన్లో ‘క్వాంటం టెక్నాలజీస్’ శిక్షణ బుధవారం ప్రారంభమైంది. VC నర్సింగరావు ప్రారంభించారు. ఈ శిక్షణ 10వ తేదీ వరకు జరుగుతుంది. ఆయన మాట్లాడుతూ.. క్వాంటం టెక్నాలజీ భవిష్యత్ సాంకేతిక విప్లవానికి పునాది అని తెలిపారు.