HYD: మెట్రో ఫేజ్-1ను L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 31 నాటికి ఈప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ డెడ్ లైన్ విధించారు. సుమారు రూ. 15,000 కోట్ల భారీ డీల్ కోసం ప్రభుత్వం IRFC ద్వారా తక్కువ వడ్డీకి అప్పు పొందేందుకు ప్రయత్నిస్తోంది. నిర్వహణ లోపాలు వస్తాయని జనం ఆందోళన చెందుతున్నారు.