తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా రావడంతో మంత్రి కేటీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా.. ఆయన త్వరగా కోరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే మంత్రి కేటీఆర్ కు గత సంవత్సరం క్రితం కూడా కరోనా వచ్చిన విషయం విధితమే.