SRCL: ఈనెల 13వ తేదిన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఒక ప్రకటనలో కోరారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, రికవరీ చేసుకోవాలన్నారు.