MBNR: జిల్లా బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలు విరగొట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పూలే అంబేద్కర్ జాతర జిల్లా కమిటీ నాయకులు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విచారణను వేగవంతం చేయాలని కోరారు.